ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాహనాల బారులు

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:33 AM

అలిపిరిలోని భద్రతా తనిఖీల కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తనిఖీ కేంద్రం నుంచి గరుత్మంతుడి విగ్రహం ముందున్న ఆర్చ్‌ వరకు వాహనాలు బారులుతీరాయి.

వాహనాల బారులు

అలిపిరిలోని భద్రతా తనిఖీల కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసిపోయింది. తనిఖీ కేంద్రం నుంచి గరుత్మంతుడి విగ్రహం ముందున్న ఆర్చ్‌ వరకు వాహనాలు బారులుతీరాయి. శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో వాహనాలను తనిఖీ చేసే అలిపిరి వద్ద వాహనాల సంఖ్య పెరిగిపోయిన క్రమంలో భద్రతా సిబ్బంది వేగవంతంగా తనిఖీ చేసి తిరుమలకు పంపారు. సాయంత్రం తర్వాత చెక్‌పాయింట్‌ వద్ద సాధారణస్థితి నెలకొంది.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 17 , 2025 | 01:33 AM