ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Garimella Balakrishna Prasad: మూగబోయిన స్వరం.. టీటీడీ ఆస్థాన గాయకుడు ఇక లేరు..

ABN, Publish Date - Mar 09 , 2025 | 07:44 PM

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో ఆయన మరణించారు.

Garimella Balakrishna Prasad

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Balakrishna Prasad) తుది శ్వాస విడిచారు. 76 ఏళ్ల వయస్సులో గుండెపోటు(Heart Attack)తో ఆయన మరణించారు. 1978 నుంచి 2006 వరకూ టీటీడీ ఆస్థాన గాయకుడిగా పని చేసిన గరిమెళ్ల.. అన్నమాచార్య (Annamacharya) రచనల్లోని వెయ్యికి పైగా సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. 2006 నుంచి ఆయన తిరుపతి స్వగృహంలోనే ఉంటున్నారు. కాగా, ఆదివారం సాయంత్రం గుండెపోటుతో గరిమెళ్ల మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Updated Date - Mar 09 , 2025 | 07:48 PM