ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టీచర్ల బదిలీ ప్రక్రియ మొదలైంది

ABN, Publish Date - May 22 , 2025 | 02:01 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ బుధవారం మొదలైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు.

చిత్తూరు సెంట్రల్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ బుధవారం మొదలైనట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎం/ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, కార్పొరేషన్‌ యాజమాన్యాల్లోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టినట్లు ఆమె తెలిపారు. 2025 మే 31 నాటికి 5/8యేళ్ల సర్వీసు ఒకేచోట పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు, హేతుబద్దీకరణలో పోస్టు బదలాయింపునకు గురైన ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి అని తెలిపారు. ఒకే స్టేషన్‌లో కనీసం 2 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అభ్యర్థన బదిలీలకు అర్హులని ఆమె తెలిపారు.

Updated Date - May 22 , 2025 | 02:01 AM