ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి విరించి-2కె25

ABN, Publish Date - Mar 12 , 2025 | 01:51 AM

పద్మావతి మహిళా యూనివర్సిటీలో బుధవారం నుంచి విరించి-2కె25 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్‌ కాలేజీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో వీసీ ప్రొఫెసర్‌ ఉమ, రిజిస్ట్రార్‌ రజని, ఇతర అధికారులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు విద్యార్థులు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 11(ఆంధ్రజ్యోతి): పద్మావతి మహిళా యూనివర్సిటీలో బుధవారం నుంచి విరించి-2కె25 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్‌ కాలేజీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో వీసీ ప్రొఫెసర్‌ ఉమ, రిజిస్ట్రార్‌ రజని, ఇతర అధికారులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు విద్యార్థులు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు.

Updated Date - Mar 12 , 2025 | 01:51 AM