తిరుమలలో శ్రీదేవి
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:10 AM
‘కోర్టు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీదేవి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
‘కోర్టు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీదేవి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, ప్రసాదాలు, దర్శన విఽధానాలు బాగున్నాయన్నారు. ఆలయం ముందు శ్రీదేవితో పలువురు సినీ అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి
Updated Date - Jun 27 , 2025 | 01:10 AM