ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడ్రోజులపాటు వర్షాలు

ABN, Publish Date - May 31 , 2025 | 01:45 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి వరుసగా మూడ్రోజులపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి వరుసగా మూడ్రోజులపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరులో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది.

Updated Date - May 31 , 2025 | 01:45 AM