విత్తనాలలో పూరీ జగన్నాథుడు
ABN, Publish Date - Jun 27 , 2025 | 12:52 AM
పూరీ జగన్నాథుడు విత్తనాలలో ఒదిగిపోయాడు. సుందరాకారంలో దర్శనమిచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవమైన పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పానికి చెందిన పురుషోత్తం (పూరి ఆర్ట్స్) వివిధ రకాల పువ్వులు, కూరగాయల విత్తనాలతో పూరీ జగన్నాథుడి చిత్రాన్ని రూపొందించారు.
కుప్పం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): పూరీ జగన్నాథుడు విత్తనాలలో ఒదిగిపోయాడు. సుందరాకారంలో దర్శనమిచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవమైన పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పానికి చెందిన పురుషోత్తం (పూరి ఆర్ట్స్) వివిధ రకాల పువ్వులు, కూరగాయల విత్తనాలతో పూరీ జగన్నాథుడి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Updated Date - Jun 27 , 2025 | 12:52 AM