ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్విమ్స్‌లో యూజీ కోర్సులకు నోటిఫికేషన్‌

ABN, Publish Date - Jul 11 , 2025 | 02:16 AM

స్విమ్స్‌లో పలు యూజీ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు రిజిస్ర్టార్‌ అపర్ణ ఆర్‌ బిట్ల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుపతి(వైద్యం), జూలై 10(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌లో పలు యూజీ కోర్సులకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు రిజిస్ర్టార్‌ అపర్ణ ఆర్‌ బిట్ల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌ 110 సీట్లు, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోధెరపీ(బీపీటీ) 55 సీట్లు, బీఎస్సీ అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ పారా మెడికల్‌(86) సీట్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. వీటికి ఇంటర్‌ బైపీసీతో సమానమైన అర్హత, ఏపీఈఏపీసీఈటీ ర్యాంకులో మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా లేదా స్విమ్స్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందాలని సూచించారు.

Updated Date - Jul 11 , 2025 | 02:16 AM