ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జాతీయ రహదారిపై మిలటరీ వాహనాలు

ABN, Publish Date - May 04 , 2025 | 02:22 AM

ఆయుధ పరికరాలున్న సైనిక వాహనాలు ఒకదాని వెనుక ఒకటి శనివారం కోల్‌కత్తా- చెన్నై జాతీయ రహదారిపై దూసుకుపోతూ కనిపించాయి.

ఆయుధ పరికరాలున్న సైనిక వాహనాలు ఒకదాని వెనుక ఒకటి శనివారం కోల్‌కత్తా- చెన్నై జాతీయ రహదారిపై దూసుకుపోతూ కనిపించాయి. దాదాపుగా 50 వాహనాలు ఇలా వెళ్లడంతో తడ- సూళ్లూరుపేట మధ్య ప్రజలు ఆసక్తిగా చూశారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో యుద్ధవాతావరణం నేపథ్యంలో చెన్నై వైపునకు దూసుకుపోయిన ఈ వాహనాలను చూసి ప్రజలు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.

- తడ, ఆంధ్రజ్యోతి

Updated Date - May 04 , 2025 | 02:22 AM