ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంగారు రథంపై మెరిసిన మలయప్ప

ABN, Publish Date - Apr 12 , 2025 | 01:40 AM

వార్షిక వసంతోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం బంగారు రథంపై దేవేరులతో కలిసి మలయప్ప ఊరేగారు. ఉదయం 8 నుంచి రెండు గంటలపాటు సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

స్వర్ణరథంపై ఊరేగుతున్న ఉత్సవర్లు

వార్షిక వసంతోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం బంగారు రథంపై దేవేరులతో కలిసి మలయప్ప ఊరేగారు. ఉదయం 8 నుంచి రెండు గంటలపాటు సాగిన స్వర్ణరథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వసంత మండపంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవర్లను అభిషేకించారు. చివరిరోజు శనివారం శ్రీభూదేవి సమేత మలయప్పస్వామితో పాటు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి, శ్రీసీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవర్లకూ స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 12 , 2025 | 01:40 AM