ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొటేలి తోక బారెడు

ABN, Publish Date - Jul 05 , 2025 | 01:39 AM

గొర్రె తోక బెత్తెడు అంటారు. కానీ.. ఇక్కడ పొటేలి తోక బారెడుంది. సాధారణంగా పొటేలికి నాలుగు లేదా ఐదు అంగుళాల తోక ఉంటుంది. ఈ ఫొటోలోని పొటేళ్లకు మాత్రం దాదాపు 15 అంగుళాల తోక ఉంది.

గొర్రె తోక బెత్తెడు అంటారు. కానీ.. ఇక్కడ పొటేలి తోక బారెడుంది. సాధారణంగా పొటేలికి నాలుగు లేదా ఐదు అంగుళాల తోక ఉంటుంది. ఈ ఫొటోలోని పొటేళ్లకు మాత్రం దాదాపు 15 అంగుళాల తోక ఉంది. వీటిని దక్కనీ గొర్రెలు జాతులుగా పిలుస్తారని తెలిసింది. మహారాష్ట్రలో ఎక్కువగా సంతోత్పత్తి జరిగే ఈ తరహా పొటేళ్లను తిరుపతికి కొందరు తీసుకొచ్చారు. అర్బన్‌ తహసీల్దారు కార్యాలయం ముందు మేస్తున్న ఈ పొటేళ్లను ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌మనిపించింది.

- తిరుపతి అర్బన్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 05 , 2025 | 01:39 AM