ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చేతిపై గోవిందుడి చిత్రం

ABN, Publish Date - Jul 05 , 2025 | 01:48 AM

టాటూ అనగానే చిత్రవిచిత్రమైన బొమ్మలు దర్శనమిస్తాయి. శ్రీవారి భక్తురాలైన బెంగళూరుకు చెందిన సౌజన్య అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాత్రం తన కుడిచేతిపై శ్రీవారి చిత్రంతో పాటు శంఖుచక్రాలు, పాదాల నడుమ ఎర్రటి నామం ఉండేలా టాటూ వేయించుకున్నారు.

టాటూ అనగానే చిత్రవిచిత్రమైన బొమ్మలు దర్శనమిస్తాయి. శ్రీవారి భక్తురాలైన బెంగళూరుకు చెందిన సౌజన్య అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాత్రం తన కుడిచేతిపై శ్రీవారి చిత్రంతో పాటు శంఖుచక్రాలు, పాదాల నడుమ ఎర్రటి నామం ఉండేలా టాటూ వేయించుకున్నారు. శుక్రవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన సౌజన్య చేతిపై ఉన్న ఈ టాటూను పలువురు భక్తులు ఆసక్తిగా చూశారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 05 , 2025 | 01:48 AM