ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నులపండువగా పౌర్ణమి గరుడసేవ

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:05 AM

తిరుమలలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ కన్నులపండువగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడసేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం మలయప్పస్వామికి విశేష అలంకరణ చేసి గరుడుడిపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటలకు మొదలైన వాహన సేవ.. నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 15 , 2025 | 01:05 AM