ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పలమనేరుకు ‘గణేష్‌’

ABN, Publish Date - Jun 20 , 2025 | 01:30 AM

పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్‌ క్యాంపునకు గురువారం మధ్యాహ్నం మరో కుంకీ ఏనుగు చేరింది. తిరుపతి ఎస్వీ జూపార్కు నుంచి గణేష్‌ అనే ఈ కుంకీ ఏనుగును లారీలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఇక్కడున్న ఆరు కుంకీ ఏనుగులు ఉన్నాయి. గణేష్‌ రాకతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా వచ్చిన గణేష్‌ ద్వారా కూడా ఇక్కడున్న ఏనుగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది.

ముసలిమడుగు ఎలిఫెంట్‌ క్యాంపునకు తీసుకొచ్చిన కుంకీ ఏనుగు

పలమనేరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్‌ క్యాంపునకు గురువారం మధ్యాహ్నం మరో కుంకీ ఏనుగు చేరింది. తిరుపతి ఎస్వీ జూపార్కు నుంచి గణేష్‌ అనే ఈ కుంకీ ఏనుగును లారీలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఇక్కడున్న ఆరు కుంకీ ఏనుగులు ఉన్నాయి. గణేష్‌ రాకతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా వచ్చిన గణేష్‌ ద్వారా కూడా ఇక్కడున్న ఏనుగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది.

Updated Date - Jun 20 , 2025 | 01:31 AM