సీనియారిటీ జాబితాలో అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగింపు
ABN, Publish Date - Apr 12 , 2025 | 01:25 AM
నాల్గవ జోన్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 హెచ్‌ఎం పోస్టుల పదోన్నతికి తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఆర్జేడీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): నాల్గవ జోన్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 హెచ్‌ఎం పోస్టుల పదోన్నతికి తాత్కాలిక సీనియారిటీ జాబితాను ఆర్జేడీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ శుక్రవారం నాటికి ముగియడంతో గడువును ఈనెల 16వ తేదీవరకు పొడిగించినట్లు డీఈవో తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 01:25 AM