ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తోటి వేషం వేసి.. గంగమ్మను దర్శించి

ABN, Publish Date - May 10 , 2025 | 12:52 AM

పిల్లలు ఒళ్లంతా బొగ్గుపొడి పూసుకున్నారు. తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకున్నారు. నడుంచుట్టూ, తలకు వేపాకు మండలను కట్టుకున్నారు. ఇలా శుక్రవారం తిరుపతి గంగజాతరలో తోటి వేషధారణతో అమ్మవారిని మొక్కుకున్నారు. పలువురు చిత్ర విచిత్ర వేషాలు ధరించారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. ఇక, వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్దికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు శనివారం సాయంత్రం టీటీడీ తరపున సారె అందించనున్నారు. అలాగే, శనివారం దొర వేషాన్ని కైకాల, చాకలి కులస్థులు అనువంశికంగా వేస్తారు. ఈ వేషాన్ని ఇతరులెవరూ వేయరు. తక్కిన భక్తులు పలు రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటారు.

తోటి వేషం వేసి.. గంగమ్మను దర్శించి

తిరుపతి, ఆంధ్రజ్యోతి : పిల్లలు ఒళ్లంతా బొగ్గుపొడి పూసుకున్నారు. తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకున్నారు. నడుంచుట్టూ, తలకు వేపాకు మండలను కట్టుకున్నారు. ఇలా శుక్రవారం తిరుపతి గంగజాతరలో తోటి వేషధారణతో అమ్మవారిని మొక్కుకున్నారు. పలువురు చిత్ర విచిత్ర వేషాలు ధరించారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. ఇక, వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్దికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు శనివారం సాయంత్రం టీటీడీ తరపున సారె అందించనున్నారు. అలాగే, శనివారం దొర వేషాన్ని కైకాల, చాకలి కులస్థులు అనువంశికంగా వేస్తారు. ఈ వేషాన్ని ఇతరులెవరూ వేయరు. తక్కిన భక్తులు పలు రకాల వేషాలతో అమ్మవారిని దర్శించుకుంటారు.

-

Updated Date - May 10 , 2025 | 12:52 AM