ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరుద్ర పురుగులొచ్చాయ్‌

ABN, Publish Date - Jun 02 , 2025 | 02:16 AM

ఎర్రావారిపాలె మండలంలో దుక్కి చేసిన పొల్లాలోకి ఆరుద్ర పురుగులొచ్చాయ్‌. అంటే.. ఖరీఫ్‌ పంటసాగుకు అదును ప్రారంభమైందని ప్రకృతి సూచనగా రైతులు భావిస్తారు. ఏటా జూన్‌ నెల ప్రారంభం కాగానే ఆరుద్ర పురుగులు పొలాల్లో దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తె ప్రారంభానికి ఈ పురుగులు పొలాల్లో కనపడటం వల్ల ఆరుద్ర పురుగులుగా పిలుస్తారు. ఎర్రగా మెరుస్తూ, పొలాల్లో చకచకా నడుసస్తూ, ముట్టుకొంటే మృదువుగా ఉండే ఈ పురుగులు రైతులకు కనువిందు చేస్తాయి. పొల్లాలో ఆరుద్ర పురుగులు కనపడడం శుభసూచకంగా రైతులు భావిస్తారు. వర్షాలు భాగా కురస్తాయని వీరి నమ్మకం.

- ఎర్రావారిపాలెం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 02 , 2025 | 02:16 AM