ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతిలో ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’

ABN, Publish Date - Apr 10 , 2025 | 02:18 AM

అర్జన్‌ సన్నాఫ్‌ వైజయంతి.. సినిమా నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌, అలనాటి నటి విజయశాంతి, హీరోయిన్‌ సాయిమంజ్రేకర్‌ బుధవారం మధ్యాహ్నం తిరుపతికి వచ్చారు. తాజ్‌ హోటల్లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి అరగంటపాటు అభిమానులతో కల్యాణ్‌రామ్‌ ఫొటోలు దిగారు. అనంతరం చిత్తూరు వెళ్లేందుకు బయటకు వచ్చిన విజయశాంతిని చూడగానే అభిమానులు, యువత కేకలతో హోరెత్తించారు. నటి సాయిమంజ్రేకర్‌ హోటల్‌ అంతరాళంలో ఉన్న పార్కులో అభిమానులతో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అనంతరం ఈ ముగ్గురూ చిత్తూరుకు బయలుదేరి వెళ్లారు.

విజయశాంతి

- తిరుపతి అర్బన్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 10 , 2025 | 02:18 AM