ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు 14 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ABN, Publish Date - Apr 12 , 2025 | 01:49 AM

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఈ నెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చెన్నయ్య తెలిపారు.

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు ఈ నెల 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ చెన్నయ్య తెలిపారు. మండల, మున్సిపల్‌, జిల్లా కమిటీ స్థాయిలో నిబంధనలు, లక్ష్యం మేరకు ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 01:49 AM