ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సీజేఐకి సాదర వీడ్కోలు

ABN, Publish Date - Apr 07 , 2025 | 01:19 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాకు విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చిన ఆయన.. ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయం వద్ద ఏపీ హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస శివరాం, జిల్లా ఉమ్మడి డిస్ర్టిక్ట్‌ ప్రిన్సిపల్‌ జడ్జి ఇ.భీమారావు, తిరుపతి మూడవ అదనపు జడ్జి గురునాథ్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ శుభం బన్సాల్‌, జ్యుడిషియల్‌ ప్రొటోకాల్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయనాయుడు సాదర వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

విమానాశ్రయంలో సీజేఐకి కలంకారి ఆర్ట్‌ అందజేస్తున్న కలెక్టర్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాకు విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చిన ఆయన.. ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమయ్యారు. విమానాశ్రయం వద్ద ఏపీ హైకోర్టు విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస శివరాం, జిల్లా ఉమ్మడి డిస్ర్టిక్ట్‌ ప్రిన్సిపల్‌ జడ్జి ఇ.భీమారావు, తిరుపతి మూడవ అదనపు జడ్జి గురునాథ్‌, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జేసీ శుభం బన్సాల్‌, జ్యుడిషియల్‌ ప్రొటోకాల్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయనాయుడు సాదర వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

- రేణిగుంట, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 07 , 2025 | 01:19 AM