ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి

ABN, Publish Date - Jul 26 , 2025 | 05:06 AM

తిరుపతిలో అలిపిరి జూపార్క్‌ రోడ్డులో ఓ చిరుత ద్విచక్ర వాహనదారుడిపై దాడికి యత్నించింది.

ఇంటర్నెట్ డెస్క్: తిరుపతిలో అలిపిరి జూపార్క్‌ రోడ్డులో ఓ చిరుత ద్విచక్ర వాహనదారుడిపై దాడికి యత్నించింది. శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో క్యాన్సర్‌ ఆస్పత్రికి సమీపంలో పొదల చాటున ఉన్న చిరుత ఒక్కసారిగా దూసుకువచ్చింది. అదృష్టవశాత్తు బైక్‌పై వేగంగా వెళ్తుండటంతో అతడు త్రుటిలో తప్పించుకోగలిగాడు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 26 , 2025 | 05:06 AM