Chandrababu Naidu: 2047 నాటికి తలసరి ఆదాయం రూ.36 లక్షలకు
ABN, Publish Date - May 29 , 2025 | 05:23 AM
2047 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.36 లక్షలకు పెంచే దిశగా చంద్రబాబు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు అక్షరాస్యత శాతం వందకు చేర్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
రాష్ట్రంలో తలసరి ఆదాయం 2047 నాటికి రూ.36లక్షలు ఉండేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం ఇది రూ.2.68 లక్షలు మాత్రమే. 70 శాతంగా ఉన్న అక్షరాస్యతను వంద శాతానికి చేర్చడమే లక్ష్యం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చెందాలి. ఒక్క చాన్స్ అంటూ విధ్వంసం చేసిన జగన్ మళ్లీ తాము అధికారంలోకి వస్తామని అపోహ పడుతున్నారు.’
- ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
(అంశం: మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News
Updated Date - May 30 , 2025 | 03:03 PM