వైభవంగా చండీహోమం
ABN, Publish Date - Jun 21 , 2025 | 12:05 AM
పట్టణంలోని శ్రీవాసవీ కన్య కాపరమేశ్వరిదేవి ఆలయ ఆవరణంలో పట్టణ ఆర్యవైశ్య సం ఘం అధ్య క్షుడు పెం డేకంటి సుబ్రమ ణ్యం, విజయలక్ష్మి దం పతుల ఆధ్వర్యంలో కుంభాభిషేకం, చండీ హోమం, గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహిం చారు.
కోవెలకుంట్ల, జూన 20 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని శ్రీవాసవీ కన్య కాపరమేశ్వరిదేవి ఆలయ ఆవరణంలో పట్టణ ఆర్యవైశ్య సం ఘం అధ్య క్షుడు పెం డేకంటి సుబ్రమ ణ్యం, విజయలక్ష్మి దం పతుల ఆధ్వర్యంలో కుంభాభిషేకం, చండీ హోమం, గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఆలయం నిర్మించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు పెండేకంటినాగరాజు, సంఘం నాయకులు శివనాగయ్య, కాల్వ సుబ్రమణ్యం, ప్రసాద్, అడ్డగాళ్లనందయ్య, నవత సత్యనారాయణ, కర్ణాటి అభిలా్‌ష్, దినేష్, పెండకంటి శరతకుమార్, భూమానాగేంద్ర, అశోక్, లింగాల వందన, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 12:05 AM