ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sharmila: షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలి

ABN, Publish Date - Apr 26 , 2025 | 05:13 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ, షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "నోరు అదుపులో పెట్టుకోవాలని, దమ్ముంటే డిబేట్‌కు రాబోమని" ఆమె చెలెంజ్ చేశారు.

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘షర్మిల నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరి పాలనలో దేశం సురక్షితంగా ఉందో తేల్చుకుందాం. దమ్ముంటే మాతో డిబేట్‌కు రావాలి’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో చాలెంజ్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ... మరీ ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం హిందువనే కారణంతో కళ్ల ఎదుట భర్తను ఉగ్రవాదులు కాల్చి చంపారని బాధితులే స్వయంగా చెబుతుంటే షర్మిల మాత్రం ముస్లింలను వెనకేసుకురావడం దేనికి సంకేతం’ అని యామినీ శర్మ అన్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:13 AM