Goa Governor Appointment: నేడు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు
ABN, Publish Date - Jul 26 , 2025 | 05:22 AM
గోవా గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన సతీమణి సునీలా గజపతిరాజు...
విజయనగరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): గోవా గవర్నర్‌గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, మరో కుమార్తె విద్యావతిదేవి శుక్రవారం గోవా చేరుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ ్యతలు స్వీకరించనున్నారు. అశోక్ కుటుంబంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువులు, పలువురు టీడీపీ నాయకులు ఇప్పటికే అక్కడకు వెళ్లారు.
Updated Date - Jul 26 , 2025 | 05:22 AM