ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Group-1 Mains: ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:44 AM

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల హాల్‌ టికెట్లు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. మే 3 నుంచి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి; అభ్యర్థులు హాల్‌టికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

అమరావతి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వచ్చే నెలలో జరిగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థుల హాల్‌ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు హాల్‌ టికెట్లు మాత్రమే తీసుకురావాలని, మార్గదర్శకాల పేపరు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయని, మొత్తం ఏడు పేపర్లు ఉంటాయని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 04:44 AM