ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP High Court: పేర్నినాని, కైలే అనిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:31 AM

వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పామర్రు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ....

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ కార్యకర్తల సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పామర్రు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆ పార్టీ నేతలు పేర్నినాని, కైలే అనిల్‌ కుమార్‌ వేసిన క్వాష్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. వీరిపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:34 AM