ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Gurukulam: గురుకులాలకు ముగిసిన ప్రవేశ పరీక్ష

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:42 AM

ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. మొత్తం 60,000కి పైగా విద్యార్థులు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు పరీక్షలు రాశారు.

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరిగాయి. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం 19,797 మంది, జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు 41,118 మంది, డిగ్రీ అడ్మిషన్లకు 1,018 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వీఎన్‌ మస్తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:42 AM