ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt: విద్యాహక్కు చట్టం సీట్లకు ఫీజులు ఖరారు

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:39 AM

ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం సీట్లకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఈ ఉత్తర్వులు జారీచేశారు.

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం సీట్లకు ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు పాఠశాలల్లోని మౌలిక వసతుల ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఒక స్టార్‌లో ఉన్న పాఠశాలలకు రూ.8500, రెండు స్టార్లు ఉంటే రూ.10వేలు, మూడు స్టార్లు ఉంటే రూ.11,500, నాలుగు స్టార్లు ఉంటే రూ.13వేలు, ఐదు స్టార్లు ఉంటే రూ.14,500 ఫీజు అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని ఒక్క ప్రైవేటు పాఠశాలకు కూడా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లేదు. అందువల్ల గరిష్ఠంగా రూ.13వేల ఫీజు వర్తిస్తుంది. ఈ నగదును ప్రభుత్వం తల్లికి వందనం నిధుల నుంచి నేరుగా పాఠశాలలకు చెల్లిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:41 AM