ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP DSC: మైనర్‌ మీడియం పరీక్షల ప్రాథమిక కీ విడుదల నేడు

ABN, Publish Date - Jun 17 , 2025 | 04:32 AM

స్కూల్‌ అసిస్టెంట్‌(భాషా సబ్జెక్టులు) మైనర్‌ మీడియం కన్నడ, ఒడియా, తమిళం, ఊర్దూ విభాగాల పరీక్షల ప్రాథమిక కీని మంగళవారం విడుదల చేయనున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): స్కూల్‌ అసిస్టెంట్‌(భాషా సబ్జెక్టులు) మైనర్‌ మీడియం కన్నడ, ఒడియా, తమిళం, ఊర్దూ విభాగాల పరీక్షల ప్రాథమిక కీని మంగళవారం విడుదల చేయనున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు తగిన ఆధారాలతో ప్రాథమిక ‘కీ’పై ఈనెల 23లోగా అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. ఆన్‌లైన్‌లో రెస్పాన్స్‌ షీట్లు చూసుకోవచ్చన్నారు. కాగా, సోమవారం జరిగిన మైనర్‌ మీడియం స్కూల్‌ అసిస్టెంట్‌ డీఎస్సీ పరీక్షలకు 95.11 శాతం మంది హాజరైనట్లు తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 04:35 AM