Rural Local Bodies: గ్రామీణ స్థానిక సంస్థలకు 1121 కోట్లు విడుదల
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:05 AM
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థల బేసిక్ గ్రాంట్ కింద రూ.446.48 కోట్లు, టైడ్ గ్రాంట్ కింద రూ.674.71 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం ₹1121 కోట్లు గ్రామీణాభివృద్ధి కోసం విడుదల చేయడం అంటూ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తెలిపారు.
గ్రామీణ స్థానిక సంస్థలకు 1121 కోట్లు విడుదల
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థల బేసిక్(అన్‌టైడ్) గ్రాంట్ కింద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రెండో విడతగా రూ.446.48 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా టైడ్ గ్రాంట్ రూ.674.71 కోట్లతో కలుపుకొని మొత్తం రూ.1121 కోట్లు విడుదల చేస్తూ ఆ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 05:05 AM