ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NTR Jayanti: రాష్ట్ర పండుగగా ఎన్టీఆర్‌ జయంతి

ABN, Publish Date - May 28 , 2025 | 05:33 AM

NTR Jayanti, Andhra Pradesh Government, State Festival, May 28 Celebration, Chief Secretary Vijayanand, Social Justice, Decentralization, Telugu Culture, Public Governance, NTR Legacy, State Orders, Cultural Heritage

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ విజయానంద్‌

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 28ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్‌ విజయానంద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘సీఎంగా సామాజిక న్యాయం, వికేంద్రీకరణ, ప్రజాకేందీకృత పరిపాలన ఆధారంగా సంస్కరణలను ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు మార్గదర్శకత్వం వహించారు. తెలుగు భాష, సంస్కృతి కేవలం వారసత్వంగా కాకుండా తెలుగు ప్రజల సమిష్ఠి విధికి పునాదిగా చూడాలని తరతరాలను ప్రేరేపించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఎన్టీఆర్‌ జన్మదినోత్సవాన్ని గౌరవప్రదంగా జరపుకోవడం ద్వారా ఆయన జ్ఞాపకాలకు తగిన గౌరవాన్ని ఇవ్వడం అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. అలాంటి మాహానుభావుడి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించింది. అధికారులందరూ ఎన్టీఆర్‌ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:33 AM