ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

agricultureఆధునిక వ్యయసాయంపై అవగాహన

ABN, Publish Date - May 14 , 2025 | 11:38 PM

మండలంలోని జగరాజుపల్లిలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం అవగాహన కల్పించారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న విద్యార్థులు

పుట్టపర్తి రూరల్‌, మే 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని జగరాజుపల్లిలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం అవగాహన కల్పించారు. పెనుకొండ డివిజన సహాయ వ్యవసాయ సంచాలకుడు స్వయంప్రభాకర్‌ మాట్లాడుతూ .. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా మెరుగైన పలితాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ రామసుబ్బయ్య, తిరుపతి వ్యవసాయ కళాశాల అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి గణే్‌షకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 11:38 PM