tippers seized మూడు ఇసుక టిప్పర్లు సీజ్
ABN, Publish Date - May 20 , 2025 | 01:21 AM
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను ఆదివారం రాత్రి సీజ్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటరమణయ్య తెలిపారు.
యాడికి, మే 19(ఆంధ్రజ్యోతి): ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను ఆదివారం రాత్రి సీజ్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటరమణయ్య తెలిపారు.
కడపజిల్లా ఏటూరు రీచ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను రాయలచెరువు వద్ద జాతీయ రహదారిపై గుర్తించామని, ఇసుక రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి పోలీ్‌సస్టేషనకు తరలించామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 20 , 2025 | 01:21 AM