ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

statues వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠ

ABN, Publish Date - May 19 , 2025 | 11:35 PM

మండలంలోని ధనియాన చెరు వు పాతూరులో నూతనం గా నిర్మించిన కోదండరామాలయంలో హనుమాన సమేత సీతారామలక్ష్మణుల విగ్రహాలను సో మవారం భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు.

కల్యాణ వేదికపై కొలువుదీరిన సీతారాములు

నంబులపూలకుంట, మే 19(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ధనియాన చెరు వు పాతూరులో నూతనం గా నిర్మించిన కోదండరామాలయంలో హనుమాన సమేత సీతారామలక్ష్మణుల విగ్రహాలను సో మవారం భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణం వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సం దర్భంగా ఆలయంలో పలు హోమాలు, పూజలు నిర్వహించారు.

Updated Date - May 19 , 2025 | 11:35 PM