ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

solve problems సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:28 PM

ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు.

గ్రామసభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పెద్దపప్పూరు, జూన 24(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. మండలంలోని వరదాయపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఏదైనా సమస్య ఉన్నా.. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందకున్నా నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. గ్రామసభలో తహసీల్దార్‌ బాలాజీరాజు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి శశిధర్‌రెడ్డి, మండల కన్వీనర్‌ రఘునాయుడు, మండల క్లస్టర్‌ ఇనచార్జ్‌ విష్ణువర్దనరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:28 PM