ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Summer training గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం

ABN, Publish Date - Apr 28 , 2025 | 11:26 PM

స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి సోమవారం ప్రారంభించారు.

తరగతులను ప్రారంభిస్తున్న గ్రంథాలయాధికారి

ధర్మవరంరూరల్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి సోమవారం ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులలో విద్యార్థులకు సృజనాత్మకతను పెంపొందిచేందుకు స్పోకన ఇంగ్లీష్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స, క్విజ్‌ పోటీలు, చదరంగం తదితర వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ ముగిసిన అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. విద్యార్థులు ఈ వేసవి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్‌ ముత్యాలప్ప, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:26 PM