ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

award అవార్డు అందుకున్న విద్యార్థి

ABN, Publish Date - May 07 , 2025 | 11:46 PM

పదో తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అజితకుమార్‌కు బుధవారం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి బెస్టు స్కోర్‌ అవార్డును అందజేశారు.

అజితకుమార్‌కు అవార్డు అందజేస్తున్న మంత్రి

ఓబుళదేవరచెరువు, మే7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అజితకుమార్‌కు బుధవారం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి బెస్టు స్కోర్‌ అవార్డును అందజేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డు అందుకున్నాడు. భవిష్యతలో మరింత బాగా చదవాలని మంత్రి ఆ విద్యార్థికి సూచించారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులున్నారు.

Updated Date - May 07 , 2025 | 11:46 PM