ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

wedding ఘనంగా సీతారాముల కల్యాణం

ABN, Publish Date - May 14 , 2025 | 11:35 PM

మండలంలోని సోముగుట్టపల్లిలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

హోమం చేస్తున్న పండితులు

నల్లమాడ, మే 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని సోముగుట్టపల్లిలో బుధవారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో కొత్తగా రామాలయం నిర్మించారు. సీతారాముల విగ్రహాలను వేదపండింతులు ప్రతిష్ఠించారు. అనంతరం కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రత్యేక హోమాలు చేపట్టారు.

Updated Date - May 14 , 2025 | 11:35 PM