ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

main road ప్రధాన రహదారిలో పారుతున్న మురుగునీరు

ABN, Publish Date - Mar 16 , 2025 | 11:44 PM

కదిరి, రాయచోటి ప్రధాన రహదారిలోనే ఇలా మురుగునీరు పారుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధాన రహదారపై ఏర్పడిన గుంతల్లో నిల్వ ఉన్న మురుగునీరు

గాండ్లపెంట, మార్చి 16(ఆంధ్రజ్యోతి): కదిరి, రాయచోటి ప్రధాన రహదారిలోనే ఇలా మురుగునీరు పారుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీ్‌సస్టేషన సమీప ప్రాంతంలో నివాసముంటున్న వారు మురుగునీటిని రోడ్లలోకి వదిలేస్తుండటంతో ఈ సమస్య వస్తోంది. రోడ్లపై గుంతల్లో ఆ మురుగునీరు నిల్వ ఉంటోంది. ప్రతి శనివారం ప్రధాన రహదారిలో స్వచ్ఛభారతపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారే తప్పా.. ఈ సమస్యను అసలు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:44 PM