RTC కొనసాగిన ఆర్టీసీ ఉద్యోగుల రిలేదీక్ష
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:44 PM
సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోయేషన సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారమూ కొనసాగింది.
ధర్మవరంలో రిలేదీక్షలు చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
ధర్మవరంరూరల్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని స్థానిక ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోయేషన సభ్యులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండో రోజైన మంగళవారమూ కొనసాగింది. ఇందులో ఈ నిరాహారదీక్షలో డిపో చైర్మన హనుమాన, డిపో ప్రెసిడెంట్ ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎం రత్నం, సీనియర్ నాయకుడు నారాయణస్వామి పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:44 PM