ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RDT ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలి

ABN, Publish Date - May 29 , 2025 | 10:58 PM

ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని మండలంలోని బత్తినవారిపల్లి వాసులు డిమాండ్‌ చేశారు.

తనకల్లు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్థులు

తనకల్లు, మే29 (ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని మండలంలోని బత్తినవారిపల్లి వాసులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెనుకబడిన దళిత, గిరిజన, కులాలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్‌సీఆర్‌ఏను కేంద్రం పునరుద్దరించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బత్తినవారిపల్లి సీపీఎం నాయకులు శివన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 10:58 PM