RDT ఆర్డీటీ మహిళా బ్యాంక్ ప్రారంభం
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:54 PM
మండల కేంద్రంలో ఆర్డీటీ మహిళా బ్యాంక్‌ను మహిళా విభాగం డైరెక్టర్ విశాల్ ఫెర్రర్ బుధవారం ప్రారంభించారు.
సమావేశంలో మాట్లాడుతున్న విశాల్ ఫెర్రర్
శెట్టూరు, జూన 25(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఆర్డీటీ మహిళా బ్యాంక్‌ను మహిళా విభాగం డైరెక్టర్ విశాల్ ఫెర్రర్ బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ బ్యాంక్‌ను మహిళలు సద్వినియోగం చేసుకొని.. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్డీటీ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:54 PM