ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RCP రేపటి నుంచి ఆర్సీపీ రాష్ట్ర మహాసభలు

ABN, Publish Date - Apr 20 , 2025 | 11:31 PM

ఆర్సీపీ రాష్ట్ర మహాసభలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కదిరిలో నిర్వహిస్తున్నామని, వాటిని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి నాగప్ప పిలుపునిచ్చారు.

బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్సీపీ నాయకులు

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఆర్సీపీ రాష్ట్ర మహాసభలు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు కదిరిలో నిర్వహిస్తున్నామని, వాటిని జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి నాగప్ప పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలో మహాసభలపై బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్జల శేఖర్‌, సుగుణమ్మ, అరుణ్‌కుమార్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:31 PM