ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP: విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి అందించాలి

ABN, Publish Date - Feb 26 , 2025 | 12:26 AM

ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిం చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం నగరంలోని నవోదయ కాలనీలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశా లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, సంతృ ప్తి వ్యక్తం చేశారు. ఇంకా చిన్నచిన్న మార్పులు చేస్తే బాగుంటుందని సూ చించారు.

MP Ambika Lakshminarayana examining the meal

ఎంపీ అంబికా ...గిరిజన గురుకుల పాఠశాల తనిఖీ

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి వచ్చే సాయంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిం చాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆయన మంగళవారం నగరంలోని నవోదయ కాలనీలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశా లను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, సంతృ ప్తి వ్యక్తం చేశారు. ఇంకా చిన్నచిన్న మార్పులు చేస్తే బాగుంటుందని సూ చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడా ల్సిన బాద్యత ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖాధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశపెడుతోందన్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే... నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. అనంతరం విద్యార్థినుల కు ఎంపీ అట్టలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి రామాంజనేయులు, ప్రిన్సిపాల్‌ పార్వతి, రీటైర్డ్‌ హెచ ఎం ఆంజనేయులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 26 , 2025 | 12:26 AM