ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Promotion for children పిల్లలకు ప్రమోషన

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:23 AM

మండలంలోని ఇప్పేరు గ్రామం అంగనవాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం చేర్పించారు.

చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తున్న అంగనవాడీలు

కూడేరు, జూన 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఇప్పేరు గ్రామం అంగనవాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం చేర్పించారు. ఆ చిన్నారులను అంగనవాడీలు పాఠశాలకు తీసుకొని వెళ్లగా.. అక్కడ ఉపాధ్యాయులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అంగనవాడీలు పారిజాత, నిర్మల, చింతలమ్మ, లక్ష్మిదేవి పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:23 AM