ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Petrol పెట్రోల్‌ బంకు తనిఖీ

ABN, Publish Date - Mar 27 , 2025 | 12:28 AM

స్థానిక దుర్గమ్మగుడి సమీపంలోని భారత పెట్రోల్‌ బంక్‌ను ఆర్డీఓ మహేశ, డీఎస్‌ఓ వంశీక్రిష్ణారెడ్డి బుధవారం తనిఖీచేశారు. పలు రికార్డులను పరిశీలించారు.

పెట్రోల్‌ బంకులో సిబ్బందికి సూచనలు ఇస్తున్నఆర్డీఓ

ధర్మవరం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక దుర్గమ్మగుడి సమీపంలోని భారత పెట్రోల్‌ బంక్‌ను ఆర్డీఓ మహేశ, డీఎస్‌ఓ వంశీక్రిష్ణారెడ్డి బుధవారం తనిఖీచేశారు. పలు రికార్డులను పరిశీలించారు. రోజు వారి వివరాలను రిజిస్ట్రర్‌లో నమోదు చేయకపోవడం, అదేవిధంగా తాగునీరు, వాహనదారుల వాహనాలకు ఉచితంగా అందించే గాలిపంపు సౌకర్యాలు లేకపోవడం, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి మండిపడ్డారు. మరోసారి తనిఖీలకు వచ్చినప్పుడు రికార్డులు, సౌకర్యాలు స్పష్టంగా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సీఎ్‌సడీటీ సురేంద్రనాథ్‌, డిప్యూటి తహసీల్దార్‌ సురేశబాబు ఉన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 12:28 AM