ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Organic market కలెక్టరేట్‌లో ఆర్గానిక్‌ మార్కెట్‌

ABN, Publish Date - May 05 , 2025 | 11:46 PM

కలెక్టరేట్‌ ఆవరణంలో ఆర్గానిక్‌ మా ర్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య సోమవారం తెలిపారు.

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్గానిక్‌ మార్కెట్‌

పుట్టపర్తి, మే 5(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌ ఆవరణంలో ఆర్గానిక్‌ మా ర్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య సోమవారం తెలిపారు. రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన ఉత్పత్తులు, ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు సాగు చేసిన వేరుశెనగ, కొర్రలు, సాము లు, పరకలు, జొన్నలు, కూరగాయలను కలెక్టరేట్‌ ఆవరణంలో ఇక నుంచి ప్రతి సోమవారం విక్రయానికి ఉంచుతున్నట్లు చెప్పారు.

Updated Date - May 05 , 2025 | 11:46 PM