Yoga మెగా యోగా విజయవంతం
ABN, First Publish Date - 2025-05-28T23:28:25+05:30
యోగాంధ్రా- 2025 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ టీఎస్ చేతన నేతృత్వంలో పుట్టపర్తిలోని విద్యాగిరి రోడ్డుపై బుధవారం నిర్వహించిన మెగా యోగా కార్యక్రమం విజయవంతమైంది.
యోగాసనాలు వేస్తున్న కలెక్టర్, అధికారులు
పుట్టపర్తిటౌన, మే 28(ఆంధ్రజ్యోతి): యోగాంధ్రా- 2025 కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ టీఎస్ చేతన నేతృత్వంలో పుట్టపర్తిలోని విద్యాగిరి రోడ్డుపై బుధవారం నిర్వహించిన మెగా యోగా కార్యక్రమం విజయవంతమైంది. ఎస్పీ రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్, ఉన్నతాధికారులు.. దాదాపు 200 మంది పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ... యోగా సాధనచేస్తే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు.
Updated Date - 2025-05-28T23:28:26+05:30 IST