ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Loans వడ్డీతో రుణాలు రెన్యువల్‌ చేయాలి

ABN, Publish Date - May 10 , 2025 | 12:23 AM

మండలంలోని కొక్కంటిక్రా్‌సలో ఉన్న యూనియన బ్యాంక్‌లో రుణాలు పొందిన రైతులందరికి వడ్డీతోనే రుణాలను రెన్యువల్‌ చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు.

బ్యాంక్‌ మేనేజర్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

తనకల్లు, మే 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొక్కంటిక్రా్‌సలో ఉన్న యూనియన బ్యాంక్‌లో రుణాలు పొందిన రైతులందరికి వడ్డీతోనే రుణాలను రెన్యువల్‌ చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అసలు, వడ్డీ చెల్లించలేక రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అసలు, వడ్డీలు చెలిస్తేనే రుణాల రెన్యువల్‌ చేస్తామని బ్యాంక్‌ అధికారులు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం బెల్లం మహాదేవ్‌, కాటమయ్య, చౌడప్ప, ఇక్బాల్‌ సీపీఐ కార్యదర్శి రెడ్డెప్ప పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:23 AM